హీరోల‌కు అధిక రెమ్యున‌రేష‌న్‌.. హీరోయిన్ల‌కు ప్రియ‌మ‌ణి కౌంట‌ర్‌!

హీరోల కంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్‌.. ప్రియ‌మ‌ణి బోల్డ్ స్టేట్‌మెంట్! కాకతీయ సినిమా: జెండ‌ర్ పే గ్యాప్‌.. సినీ ఇండ‌స్ట్రీలో ఒక బ‌ర్నింగ్ టాపిక్‌. హీరో, హీరోయిన్‌ ఒకేలా కష్టపడుతున్నప్పుడు పారితోషికాల్లో వ్యత్యాసం ఎందుకని ఇప్ప‌టికే చాలా మంది న‌టీమ‌ణులు గ‌మ గ‌ళాన్ని వినిపించారు. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి మాత్రం దీనిపై ఒక భిన్నమైన, బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో సమానంగా రాణిస్తూ, తన నటనతోనే గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. తాజాగా ఓ...