చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో విచారణ

మంత్రి సీత‌క్క ఆదేశాల‌తో రంగంలోకి ఉన్న‌తాధికారులు బాధితురాలి త‌ల్లితో మాట్లాడిన శిశు సంక్షేమ శాఖ జేడీ మోతి రాత్రికి రాత్రి అంగన్వాడి కేంద్రం తరలింపు కాకతీయ, నర్సంపేట : నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై విచార‌ణ చేప‌ట్టాల్సిందిగా మంత్రి సీత‌క్క ఆదేశించ‌డంతో మంగ‌ళ‌వారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపూర్ మండ‌లంలోని గ్రామాన్ని మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మోతి మరియు వరంగల్ రీజనల్ జాయిన్ డైరెక్టర్ ఝాన్సీ, డిడబ్ల్యుఓ రాజమణి, డీటీఓ సౌజన్యలు, సీడీపీవో...