జూబ్లీఫైట్ !
ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ విస్తృత ప్రచారం పాదయాత్రలతో ఓటర్ల దగ్గరకు నేతలు రామచంద్రరావు నేతృత్వంలో మాస్ క్యాంపెయిన్ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ హాజరు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు నియోజకవర్గ అభివృద్ధికి హామీలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో మంగళవారం నియోజకవర్గంలో 'మాస్ కాంపెయిన్' జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ...