కురిక్యాల హెచ్ ఎంపై స‌స్పెన్ష‌న్ వేటు

  కురిక్యాల హెచ్ ఎంపై స‌స్పెన్ష‌న్ వేటు బాలికలపై వేధింపుల ఘటనను దాచిపెట్టినట్లు ఆరోపణలు కలెక్టర్‌ పమేలా సత్పతి కఠిన చర్యలు ఇప్ప‌టికే అటెండ‌ర్ యాకుబ్ పాషాను విధుల నుంచి తొల‌గింపు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మరిన్ని సంచలన మలుపులు తీసుకుంది. సంఘటనలో నిర్లక్ష్యం, వాస్తవాలు దాచిపెట్టినట్లు తేలడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ. కమలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్...