ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
సీతంపేట శివాలయం లో ప్రత్యేక పూజలు 60 కేజీల కేక్ కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు కాకతీయ, పినపాక: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంగళవారం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరై సీతంపేట శివాలయానికి భారీ బైక్ ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. 60 కేజీల భారీ...