గీసుగొండ పోలీసులకు సవాళ్లుగా మిస్సింగ్ కేసులు

గడిచిన మూడు నెలల్లో పదికి పైగా మిస్సింగ్ కేసులు మిస్ అయిన వారు ఎక్కడ..? ఏం అవుతున్నారు..? ప్రేమ వ్యవహారాలా..? లేక అక్రమ సంబంధాలా..? కాకతీయ, గీసుగొండ: గత కొద్ది కాలంగా గీసుగొండ పోలీసు పరిధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో పదికి పైగా యువతులు, మహిళలు, యువకులు మిస్సింగ్ కేసులుగా నమోదయ్యాయి. ఈ ఘటనలు పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.మిస్సింగ్ కేసుల్లో కొంతమంది కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు వంటి కారణాల వల్ల ఇళ్లను విడిచి...