పైస‌లుంటేనే ప‌ద‌వి..?!

డీసీసీల నియామ‌కాల్లో అదే ఫైన‌ల్ అర్హ‌త‌ అందుకే ఎమ్మెల్యే, మంత్రులు చెప్పిన‌వారికే పార్టీ ప‌ద‌వి ప‌నితీరును బ‌ట్టి కాకుండా పైర‌వీ, పైస‌లును బ‌ట్టే నియామ‌కం త‌యారు చేసిన నివేదిక‌లు.. చేసిన స‌ర్వేలు అన్నీ దండ‌గేనా..! చెప్పేదొక‌టి..చేసేదొక‌టంటూ అధిష్ఠానంపై కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో గ‌ర్రు గుర్రు.! ఎమ్మెల్యేల‌కు డీసీసీలు, సీనియ‌ర్ల‌కు జోడు ప‌ద‌వుల నియమం వ‌ర్తించ‌దన్న టీపీసీసీ చీఫ్‌ మ‌హేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య‌ల త‌ర్వాత పెరిగిన నైరాశ్యం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో డీసీసీ ప‌ద‌వుల పందేరం కొన‌సాగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్ష...