హుజురాబాద్‌లో పోలీసుల సైకిల్ ర్యాలీ.

హుజురాబాద్‌లో పోలీసుల సైకిల్ ర్యాలీ. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం. కాకతీయ ,హుజురాబాద్: హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజపల్లి వరకు వెళ్లి తిరిగి స్టేషన్ వద్ద ముగిసింది.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. వ్యాయామం శారీరక,...