సినీ కార్మికుల కోసం రూ.10 కోట్లు..
ప్రభుత్వం తరపున వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా.. లాభాల్లో 20 శాతం కార్మికులకు ఇస్తేనే టికెట్ల ధరల పెంపు త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు జూబ్లీహిల్స్‌లో నవీన్‌యాదవ్‌ను గెలిపించండి సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సీఎంకు సన్మాన సభ భారీగా తరలివచ్చిన సినీ ప్రముఖులు.. కాంగ్రెస్ శ్రేణులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి...