` పెద్ది` సినిమాకు సుకుమార్ రిపేర్స్!
కాకతీయ సినిమా: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న లేటెస్ట్ పాన్-ఇండియా మాస్ ఎంటర్టైనర్ ` పెద్ది`. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని షాక్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అవైటెడ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే భారీ అంచనాలతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా కొత్త టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా...