ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ
2030 నాటికి తీర్చిదిద్దేలా సమగ్ర రోడ్ మ్యాప్ ఇక్కడి నుంచే ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ రూ.425 కోట్ల పెట్టుబడి... 500 మందికి కొత్తగా ఉద్యోగాలు ఆదిభట్ల "న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ" ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2030 నాటికి తెలంగాణను దేశ "ఏరో-ఇంజిన్" రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు...