ఉపాధ్యాయులందరికీ బదిలీ, మెమోలు జారీ

ఉపాధ్యాయులందరికీ బదిలీ, మెమోలు జారీ కురిక్యాల ఘటనపై ఎమ్మెల్యే సత్యం సీరియస్‌ క‌రీంన‌గ‌ర్ జిల్లా విద్యాశాఖలో హాట్ టాపిక్‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సత్యం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తో...