ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో మా జోక్యం లేదు

యూనియన్ ఎన్నికల్లో ఏనాడు తలదూర్చలేదు యూనియన్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా ఉండాలి కొందరు పోటీదారులు తన మద్దతు మాకేనంటూ ప్రచారం పట్ల మంత్రి తుమ్మల ఆగ్రహం ప్రచారం ఖండించిన మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనియన్ ఎన్నికల్లో తన పేరు చెప్పి కొందరు పోటీదారులు ప్రచారం చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖండించారు. ఏ యూనియన్ ఎన్నికల్లో తన నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు జోక్యం చేసుకోలేదనీ, కార్మిక సంఘాలు ట్రేడర్స్ యూనియన్ ఎన్నికలు...