యాకూబ్ పాషాను శిక్షించాలి -ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
యాకూబ్ పాషాను శిక్షించాలి -ఎమ్మెల్సీ మల్క కొమరయ్య బాలికలపై అఘాత్యాలకు పాల్పడిన అటెండర్ యాకూబ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి - బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యాకూబ్ పై ఆరోపణలు - నిందితుడు యాకూబ్ పాషాపై చర్యలకు ఎమ్మెల్సీ మల్క డిమాండ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ బిజెపి ఎమ్మెల్సీ మల్క కోమరయ్య మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.కురిక్యాల ప్రభుత్వ...