యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
కాకతీయ, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం తాడిచెర్లలో గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఆ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇందారపు రాకేష్, ఉపాధ్యక్షుడిగా రావుల రాకేష్, ప్రధాన కార్యదర్శిగా బొంతల అశోక్, కార్యదర్శిగా తాండ్ర వంశీ, కోశాధికారిగా బొబ్బిలి రాము, అధికార ప్రతినిధిగా ఇందారపు రంజిత్, ప్రచార కమిటీ కన్వినర్ గా గుగ్గిళ్ళ రాజ్ కుమార్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...