పోటాపోటీ !
రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న వర్తక సంఘ ఎన్నికలు ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు పార్టీలు రెండు ప్యానల్లకు దీటుగా ఇండిపెండెంట్ల ప్రచారం హోరాహోరీగా అభ్యర్థుల ప్రచారం ఉత్కంఠ రేపుతున్న ఫలితం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలో వర్తక సంఘ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటంలేదు. ఓటర్లను ఆకట్టు కునేందుకు పెద్దపెద్ద హోటల్, రెస్టారెంట్లలో మందుపార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేనెల 16న జరగనున్న ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్తక సంఘ నాయకులు 15 రోజులుగా విస్తృత ప్రచారం...