తెలంగాణ ముదిరాజ్ మహాసభ కమిటీ సభ్యులతో ఈటెల భేటీ.

తెలంగాణ ముదిరాజ్ మహాసభ కమిటీ సభ్యులతో ఈటెల భేటీ. ముదిరాజుల రాజకీయ చైతన్యం కోసం పని చెయండి ఈటెల. కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు బుధవారం ఎంపీ ఈటెల రాజేందర్‌ను కలిశారు.ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.ముదిరాజ్ సమాజం తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర సామాజికాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషించిందని ఆయన అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ నాయకులు చురుకుగా ముందుకు వచ్చి సమాజానికి ప్రాతినిధ్యం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా మహాసభ...