గుండ్రాతి మడుగు చెరువులోకి ఉదృతంగా వరద నీరు
గుండ్రాతి మడుగు చెరువులోకి ఉదృతంగా వరద నీరు కట్టకు నీటి బుంగలు కట్టకు పొంచి ఉన్న ముప్పు కాకతీయ మహబూబాద్ ప్రతినిధి : మహబూబాద్ జిల్లాలో కోరి మండలంలోని గుండ్రాతి మడుగు గ్రామ సమీపంలో చెరువు కట్టకు రెండు బుంగలు పడి నీరు బయటకు వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. మొంథో తుఫాన్ కారణంగా బయట నుండి వరద నీరు చెరువులోకి ఉదృతంగా ప్రవహించడంతో చెరువు కట్టకు బుంగలు పడినట్లు సమాచారం. చెరువులోనికి చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ఈ విషయాన్ని గమనించి కాకతీయకు...