శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన గంగాడి కృష్ణారెడ్డి.
శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన గంగాడి కృష్ణారెడ్డి. ఆత్మహత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. కాకతీయ,హుజురాబాద్ : వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రీ వర్షిత కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. ఆయనతో పాటు జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వర్షిత కుటుంబ సభ్యులను ఓదార్చిన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బీజేపీ...