కాసుల వేటలో ఖాకీ!

కాసుల వేటలో ఖాకీ! క‌ర్త‌వ్యాన్ని మ‌రిచి వ‌సూళ్లు.. సెటిల్‌మెంట్ల‌కు అడ్డ‌గా ప‌లు ఠాణాలు ఏసీబీకీ చిక్కుతున్నా మారని తీరు పోలీసుశాఖలో పెచ్చుమీరిన అక్రమాలు సామాన్యులను సమిధలు చేస్తూ వసూళ్ల బేరం అమాయకులనే టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు ఓవైపు అక్రమ వ్యవహారాలు, మరోవైపు లంచాలు ! డిపార్ట్‌మెంట్‌కు చెడ్డ‌పేరు తెస్తున్న కొంద‌రు అధికారులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాసుల కోసం కొంద‌రు ఖాకీలు క‌ర్త‌వ్యాన్ని మ‌రిచి అడ్డ‌దారులు తొక్కుతున్నారు. అక్ర‌మార్జ‌నే ధ్యేయంగా బ‌రితెగించి వసూళ్ల‌కు తెగ‌బ‌డుతున్నారు. సెటిల్‌మెంట్లు, భూపంచాయితీల్లో మునిగితేలుతూ మొత్తం పోలీస్‌ శాఖకే...