లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత..

లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత.. 4000 క్యూసెక్కుల నీటి విడుదల. కాకతీయ,కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం డ్యామ్ స్పిల్‌వే గేట్లు ఎత్తి సుమారు 4000 క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి విడుదల చేసినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.ప్రాజెక్టు దిగువన మానేరు నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది...