ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి…

ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి... భర్త మృతి, భార్యకు గాయాలు కాకతీయ, దుగ్గొండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన దుగ్గొండి మండలం గిర్నిబావి- నర్సంపేట ప్రధాన రహదారిలో ఉన్న వినాయక మిల్లు వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిజి తండాకు చెందిన లూనావత్ రాజేందర్ తన భార్యతో కలసి పని నిమిత్తం నర్సంపేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో వినాయక మిల్లు వద్ద అతని ముందు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు...