మొంథా.తుపాను ప్రభావం.

మొంథా.తుపాను ప్రభావం. ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలు.. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర. కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వివరాల ప్రకారం ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం తాడ్వాయి మండలంలో నమోదైంది. తాడ్వాయి మండలం కేంద్రంలో 13.0 మి.మీ, తాడువాయి హట్స్‌లో 11.8 మి.మీ, మేడారం వద్ద 7.3 మి.మీ వర్షపాతం...