పెండింగ్ ఫీజు, స్కాలర్షిప్ విడుదల చేయాలి

లేకపోతే ఉద్యమాలతో రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కాకతీయ, కరీంనగర్ : పెండింగ్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌వీ నిర్వహించిన కరీంనగర్‌ కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని పట్టించుకోకుండా సుమారు 2వేల మంది విద్యార్థులు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “సీఎం దిగిపో” అని నినాదాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తుగ్లక్ పాలన శైలిలో నడుస్తోందని, విద్యాశాఖపై సరైన సమీక్ష లేకుండా, ప్రశ్నలు స్పందించకుండా...