మొంథా తుఫానుతో అతలాకుతులం

మొంథా తుఫానుతో అతలాకుతులం మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్టు విద్యాసంస్థలకు సెలవు. పలు రైళ్లకు అంతరాయం , ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు. కళ్లాలో కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం పడిపోయిన పంట పొలాలు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ,ఇతర అధికారులు కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో తుఫాన్ కారణంగా బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెడ్ అలర్టు ప్రకటించారు. జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో జిల్లా...