రాజ్యాంగాన్ని గౌరవించని వారు దేశద్రోహులే..

విశ్వాసాల ముసుగులో సీజే గవాయ్ పై దాడి దుర్మార్గం ఆ ఘటనను సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరం నవంబర్ 1న హైదరాబాదులో భారీ నిరసన ర్యాలీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాకతీయ, ఖమ్మం టౌన్: దేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వారు, చట్టాలకు విలువనివ్వని వారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు,...