జ‌డివాన‌!

జ‌డివాన‌! నీట మునిగిన వ‌రంగ‌ల్‌ బుధ‌వారం ఉద‌యం 8గంట‌ల‌కు మొద‌లైన వాన‌ ఒక్క నిముషం గెరువు ఇవ్వ‌కుండా కుండ‌పోత‌ గోదారులైన జాతీయ ర‌హ‌దారులు..! ఈ రాత్రి గ‌డిస్తే చాలనుకుంటున్న లోత‌ట్టు ప్రాంతాల‌వాసులు కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వాన‌లు దంచికొడుతున్నాయి.మొంథా తుఫాను ప్ర‌భావంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా బుధ‌వారం ఉద‌యం నుంచి మొద‌లైన వ‌ర్షాలు.. బుధ‌వారం రోజంతా కొన‌సాగింది. క‌నీసం ఒక్క నిముషం కూడా తెరిపివ్వ‌కుండా వాన దంచికొట్టింది. దీంతో హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాల్లోని వంద‌లాది కాల‌నీలు నీట...