ఇదేం ప‌ని సారూ ?

ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు వివాదాస్ప‌దం సొంత ప‌నుల‌కు ప్ర‌భుత్వ వాహ‌నం డ్యూటీ టైంలోనే ద‌ర్జాగా వెహికిల్‌లో మ‌ద్యం బాటిళ్ల త‌ర‌లింపు రూర‌ల్ ఎక్జైజ్ శాఖ కార్యాల‌యంలోనే మందు పార్టీ! ఓ అధికారి రిటైర్మెంట్ సంద‌ర్భంగా చిల్ అయిన సిబ్బంది ఆఫీస‌ర్లే నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జిల్లాలోని కొంద‌రు ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు వివాదాస్ప‌దంగా మారింది. విధులు విస్మ‌రిస్తూ ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు గాలికొదిలేశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఇలాంటి...