బాల్యవివాహాలు, అఘాయిత్యాలపై 1098కి ఫోన్ చేయండి

కాకతీయ, కరీంనగర్ : బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న అఘాయిత్యాల పై చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. బ్యాంకు కాలనీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీటీయూ- జీకేవై) పథకం ద్వారా నడుస్తున్న వోక్సి టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు సుందరగిరి సాయికిరణ్ గౌడ్, ప్రియాంక మాట్లాడుతూ బాల్యవివాహాలు, వేధింపులు గమనించినప్పుడు 1098 కి ఫోన్ చేసి...