దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వందల ఎకరాల పంట నీటిపాలు సింగపూర్ రైతుల రాస్తారోకో చెరువు ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్.. కాకతీయ, హుజురాబాద్: జాతీయ రహదారి కాంట్రాక్టు సంస్థ డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో తమ పంట పొలాలు నీట మునిగాయని ఆరోపిస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామ రైతులు గురువారం హుజూరాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ​సింగపూర్ చెరువు వద్ద డీబీఎల్ కంపెనీ సరైన బ్రిడ్జిని నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి...