ఎంపీడీవోపై ఫిర్యాదు సరికాదు
గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎంపీడీవో గుగులోత్ కిషన్ పై తూర్పాటి స్వప్న భర్త లేట్ మల్లేష్( టైపిస్టు )కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు సరైనది కాదని మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ అనాలోచితంగా ఇచ్చిన ఫిర్యాదును ఖండిస్తున్నామన్నారు. కార్యాలయంలో ఏ ఒక్కరితో కూడా ఎంపీడీవో ఏనాడూ దుర్భాషలాడలేదని అన్నారు. ఒక అధికారిగా కాక స్వంత తండ్రివలే తమపై ఆధార...