నేడు మధ్యాహ్నం 12.15 గంటలకు ముహూర్తం
మంత్రిగా ప్రమాణ స్వీకారంచేయనున్న అజారుద్దీన్ రాజ్ భవన్‌లో అధికారుల ఏర్పాట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వివాదం కోడ్ ఉల్లంఘనే అంటూ ప్రతిపక్షాల మండిపాటు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. అజారుద్దీన్ ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని మంత్రులతో...