25 అడుగులకు చేరువలో మున్నేరు

జలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు సహాయక చర్యల్లో పోలీసుల పాత్ర కీలకం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: మున్నేరు ఉగ్రరూపం దాల్సుతుంది. గతేడాదిని మరిపిస్తూ ఈ ఏడాది కూడా 25 అడుగులకు వరద పెరగడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. రాత్రి నుండి తెల్లార్లు పోలీసు అధికారులు మున్నేటి పరివాహక ప్రాంతంలో గస్తీ కాస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గురువారం కూడా వర్షాలు కురిసే అవకాశం...