యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉన్నత విద్యకు సహకారం శిక్షణ పూర్తయితే స్కిల్ టెస్టింగ్, ధృవపత్రాల జారీ ఆర్టీఐహెచ్‌తో విద్యార్ధుల ఆవిష్కరణల అనుసంధానం నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాక‌తీయ‌, అమరావతి బ్యూరో : యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి...