కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో రాజకీయ వేఢీ
పార్టీలకతీతం.. సామాజిక సమీకరణమే కీలకం ప్యానెల్ గెలుపే టార్గెట్‌గా అభ్యర్థుల ప్రచారం త్రిముఖ పోరుతో వేడెక్కిన వాతావరణం కరీంనగర్ బ్యాంకు ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా ఉత్కంఠ ఎన్నికల్లో గెలుపునకు నేతల నిశ్శబ్ద వ్యూహాలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో త్రిముఖ ప్యానల్ ల మధ్య ప్రచారం పోటీ నెలకొంది. మూడు బలమైన ప్యానళ్ల మధ్య అర్బన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతి ప్యానల్ ప్రచారాన్ని మరింత వేగం పెంచి శక్తినంతా వినియోగిస్తోంది. ప్రచార...