నేల‌రాలిన ఆశ‌లు

ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం తుఫాన్‌ ప్రభావంతో చేతికొచ్చిన పంట నీటిపాలు వేల ఎక‌రాల్లో దెబ్బ‌తిన్న వరి, పత్తి .. కొనుగోలు కేంద్రాల్లో త‌డిసిమ‌ద్దైన వ‌రిధాన్యం ప్రకృతి కన్నెర్రతో కన్నీరు మున్నీరవుతున్న రైతులు ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వానికి వేడుకోలు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా.. న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతును ఆదుకుంటామ‌ని మంత్రి తుమ్మ‌ల భ‌రోసా ఎకరాకు రూ. 10వేల చొప్పున ప‌రిహారం అందిస్తామని ప్ర‌క‌ట‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం అయింది. చేతికొచ్చిన పంట...