రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం
రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం నీటిపాలు 25వేల పంట నష్ట పరిహారం చెల్లించాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ కాకతీయ ఖానాపురం : మొంథా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోనీ ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొంథా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం...