సారొస్తున్నారు
రేపు వరంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ప్రతికూల వాతావరణంతో నిన్నటి పర్యటన వాయిదా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష పంట నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్లు ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి అవసరమైతే దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అధికార యంత్రాంగానికి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్...