వామ్మో మానుకోట ప్రభుత్వ ఆస్పత్రి
బతికుండగానే మార్చురీకి గదిలో పెట్టి తాళం వేసిన వైనం వైద్య వృత్తికే కళంకం తెచ్చిన ఘటన రాత్రంతా భయం భయంగా మార్చురీ గదిలోనే బాధితుడు కాకతీయ, మహాబూబాబాద్ ప్రతినిధి : బతికుండగానే చనిపోయాడంటూ ఓ రోగిని రాత్రంతా మార్చురి గదిలో శవాల మధ్యలో స్ట్రక్చర్ పై ఉంచి గది కి తాళం వేసిన భయానక ఘటన మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు అనే బాధిత రోగి కిడ్నీ...