జలదిగ్బంధంలో వరంగల్
హన్మకొండలో వందేళ్ల తర్వాత అత్యంత భారీ వర్షం బుధవారం ఏకధాటిగా 15 గంటల పాటు వర్షం ఏకంగా 39 సెం.మీ వర్షపాతం నమోదు గణాంకాలు వెల్లడించిన వాతావరణశాఖ 1903లో ఇంతటి భారీ వర్షం నమోదైనట్లు వెల్లడి భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం జల దిగ్జంధంలోనే ఓరుగల్లు మహానగరం విలవిల చెరువులను తలపిస్తున్న వందలాది కాలనీలు రంగంలోకి విపత్తు నిర్వహణ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు బాధితులకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో...