నీరుగల్లు!

వరంగల్ కు తప్పని వానగండం ఎప్పుడు వర్షం పడినా ఇదే గతి తప్పు ఎవరిదైనా తిప్పలు అందరికీ తుపాను ప్రభావంతో నగరం నలుదిక్కులు ముంపే వరద దాటనిదే వరంగల్ కు చేరుకోలేని దుస్థితి ముంపు నివారణ చర్యలు నేతల మాటలకే పరిమితం పరామర్శలు తప్ప ప్రత్యేక కార్యాచరణ శూన్యం కాకతీయ, వరంగల్ : అందమైన ఓరుగల్లు.. వాన పడితే అందవిహీనం.. ఇదీ మహాచరిత్ర కలిగిన వరంగల్ మహానగరం దుస్థితి. వానాకాలం అనేకాదు.. ఎప్పుడు ఏ రూపంలో వర్షం పడినా నగరం ముంపునకు గురవుతూనే ఉంది....