రాయంకుల శ‌భాష్‌… బాగా క‌ష్ట‌ప‌డుతున్నావ్‌..!

త‌క్కువటైంలోనే ఎక్కువ కార్య‌క్ర‌మాలు చేశారు విజ‌య‌రాజు, సునీల్‌ను గెలిపించండి కామ‌వ‌ర‌పుకోటలా స్టేట్ అంతా పార్టీ కార్య‌క్ర‌మాలు ఉండాలి కాక‌తీయ‌, ఏలూరు బ్యూరో: " రాయంకుల బాగా క‌ష్ట‌ప‌డుతున్నావ్‌.. విజ‌య‌రాజు అన్న నీ మీద ఉంచిన న‌మ్మ‌కాన్ని త‌క్కువ టైంలో బాగా నిల‌బెట్టావ్‌... ఇలాగే క‌ష్ట‌ప‌డాలి... వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌రాజు అన్న‌ను చింత‌ల‌పూడి ఎమ్మెల్యేగా... సునీల్‌ను ఏలూరు ఎంపీగా గెలిపించుకుండ‌ని " మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల సత్య‌నారాయ‌ణ‌ను అభినందించారు. గురువారం రాయంకుల తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో...