సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

 పాలకవర్గం ద్వారా అర్బన్ బ్యాంక్ అభివృద్ధి సుడా చైర్మసహకార రంగంలో కరీంనగర్ చరిత్ర సృష్టించింది నూతనన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : సహకార రంగంలో కరీంనగర్ జిల్లాకు విశిష్టమైన చరిత్ర ఉందని, అర్బన్‌ బ్యాంక్‌ను కూడా అదే దిశగా నడిపించేందుకు ఒక సుస్థిరమైన, నిబద్ధత కలిగిన పాలకవర్గాన్ని సభ్యులు ఎన్నుకోవాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా అర్బన్ బ్యాంక్‌కు పాలకవర్గం లేకపోవడానికి ఆనాటి బీఆర్ఎస్...