రక్తదానం ప్రాణదానంతో సమానం

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నేలకొండపల్లి మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. ఈ శిబిరంలో 1,500 మందిపైగా దాతల నుంచి రక్తం సేకరించారు.. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక...