జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 14ఏళ్ల బాలికతో పాటు మరో ఇద్దరు మృతి.. గాయపడిన వారికి ఎంజీఎం లో చికిత్స.. క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామ శివారులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో పెళ్లి వాహనాన్ని వెనుకనుంచి వేగంగా వచ్చిన బోర్‌వెల్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి...