క‌టారి దంప‌తుల హ‌త్య కేసులో ఐదుగురికి ఉరి

క‌టారి దంప‌తుల హ‌త్య కేసులో ఐదుగురికి ఉరి చిత్తూరు తొమ్మిద‌వ‌ అదనపు సెషన్స్ కోర్టు సంచ‌లన తీర్పు కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో చిత్తూరులోని తొమ్మిద‌వ‌ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ 2025, అక్టోబర్ 31న శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన చంద్రశేఖర్ అలియాస్ చింటు (A1),...