‘నిట్‌’లో నూత‌న‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

రూ. 30 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుధి కాకతీయ, వరంగల్‌ బ్యూరో : జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటీ) వరంగల్‌లో శుక్రవారం రెండు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుధి శుక్రవారం ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్, కొత్త క్యాంటీన్ నిర్మాణాలకు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 24.40 కోట్ల అంచనా వ్యయంతో సీపీడబ్ల్యూడీ ద్వారా నిర్మించబడనున్న ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్‌ 18 నెలల్లో పూర్తి...