అజారుద్దీన్‌కు హోంశాఖ ?

అజారుద్దీన్‌కు హోంశాఖ ? లేదంటే మైనార్టీశాఖ ఇచ్చే అవ‌కాశం? రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ ఏ శాఖ ఇచ్చినా నిబ్బ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తాన‌న్న కొత్త మంత్రి రెండు మూడు రోజుల్లో క్లారిటీ.. రాజ్‌భ‌వ‌న్‌లో కొత్త మంత్రిగా ప్రమాణ‌స్వీకారం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియ‌ర నేత‌, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ ప్రమాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. అజారుద్దీన్‌కు ఇవ్వ‌బోయే శాఖ‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్న అజారుద్ధీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ...