దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఇందిరా
మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ 41వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి లు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ...