ఇందిరమ్మ సేవలు మరువలేనివి

ఆత్మకూరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు కాకతీయ, ఆత్మకూరు : ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు తెలిపారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బయ్యా కుమారస్వామి ఆధ్వరంలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం వాసు మాట్లాడుతూ ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జయపాల్ రెడ్డి. మాజీ...